Explore Our Exciting New Property Listings Now Available in Prime Locations!
Take Advantage of Limited-Time Offers on Luxury Homes with Stunning Features!
Join Us for Exclusive Open House Events This Weekend and Find Your Perfect Home!
విశాఖపట్నంలోని తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయించిన 250 ఎకరాల భూమి ఆనందపురం మండల కేంద్రం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారి-16కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ ప్రాజెక్టు విశాఖపట్నాన్ని ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ కేంద్రంగా మార్చే మార్గాన్ని సుగమం చేస్తుంది.
గూగుల్ డేటా సెంటర్ కోసం తర్లువాడలో కేటాయించిన భూమి ఆనందపురం మండల కేంద్రం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారి-16కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గూగుల్ డేటా సెంటర్ కోసం విశాఖపట్నం జిల్లాలో 250 ఎకరాలు కేటాయించబడ్డాయి. ఈ ప్రాజెక్టు విశాఖను పెద్ద డేటా సెంటర్ కేంద్రంగా మార్చే మార్గం సుగమమైంది Visakh IT Hub: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తర్లువాడలో 250 ఎకరాలు గుర్తింపు ఇక..బిగ్ డేటా సెంటర్‌గా విశాఖ : గంటా హర్షం (విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థ విశాఖపట్నం రావడానికి మార్గం సుగమమైంది. దీనికి అవసరమైన భూమిని జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. జిల్లా కేంద్రం నుంచి 26 కిలోమీటర్ల దూరంలోని ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 250 ఎకరాలు గుర్తించారు. ఇది ఆనందపురం మండల కేంద్రానికి మూడు కిలోమీటర్లు, జాతీయ రహదారి-16కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని అందిపుచ్చుకొని విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని గూగుల్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ గ్లోబల్ నెట్‌వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ బికాశ్ కోలే విశాఖపట్నం వచ్చి అనువైన భూముల కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. సుమారుగా 80 ఎకరాలు అవసరం అవుతుందని జిల్లా అధికారులకు తెలిపారు. విశాఖ జిల్లా మొత్తం సిటీ కావడం, ఒక్క భీమునిపట్నం నియోజకవర్గంలోనే గ్రామీణ ప్రాంతాలు, పెద్ద సంఖ్యలో భూములు ఉండడంతో అధికారులు వాటినే గూగుల్ ప్రతినిధులకు చూపించారు.
Tarluvada open plots for sale
VMRDA approved plots in Tarluvada
Residential plots near TCS campus Visakhapatnam
Plots near Google data center Tarluvada
Investment plots in Tarluvada IT hub
Residential plots in Anandapuram
Commercial plots in Tarluvada
RERA-Approved Plots in Vizag,RERA-Approved Plots in Visakhapatnam
PROPERTIES IN VIZAG , PROPERTIES IN VISAKHAPATNAM, REAL ESTATE IN VIZAG /properties-for-sale-in-bheemili/ /properties-for-sale-in-anandapuram/ /properties-for-sale-in-tarluvada/ /properties-for-sale-in-padmanabham/ /properties-for-sale-in-bhogapuram/